Weather Update. The Meteorological Department has warned that heavy rains are likely in three districts of Telangana today. A yellow alert has been issued for Nalgonda, Nagarkurnool and Wanaparthy districts. It has explained that light to moderate rains are likely in the remaining districts. It has been estimated that cumulus nimbus clouds may form due to high temperatures and rains may occur. It has been said that the rains are likely to gradually decrease from October 15.
తెలంగాణలో ఈ రోజు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. అధిక ఉష్ణోగ్రత వల్ల క్యూములో నింబస్ మేఘాలు ఏర్పాడి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా అక్టోబర్ 15 నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.
#weatherupdate
#telangarains
#hydereabad

Also Read

విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/strange-weather-rains-in-these-districts-of-telangana-this-is-ap-weather-report-454919.html?ref=DMDesc

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc